నాగర్ కర్నూల్: జాతీయ స్థాయి కీలక బాధ్యతల్లో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కుచుకుళ్ల రాజేష్ రెడ్డి జాతీయ దంత వైద్య కమిషన్ బోర్డు సభ్యునిగా నియమితులయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఆయనను ఈ పదవికి ఎంపిక చేసింది. ఈ నియామకం ద్వారా దేశవ్యాప్త దంత వైద్య విద్యా ప్రమాణాల పెంపునకు ఆయన కృషి చేయనున్నారు.