ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్ల సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం లారీ డ్రైవర్ మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది కర్నూలు నుంచి కడప వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి రహదారి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది