చోడవరం: చోడవరంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
అనకాపల్లి జిల్లా రోలుగుంట గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయి. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పుస్తక పఠనం ప్రాముఖ్యతను తెలుపుతూ ప్రజలను పోటీల్లో పాల్గొనాలని కోరారు.