మోతే: సూర్యాపేట-ఖమ్మం రహదారిపై ఘోర ప్రమాదం: లారీని ఢీకొట్టిన డీసీఎం, డ్రైవర్ మృతి
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై మోతె మండలం రాఘవాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ పింటు మృతి చెందారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీని డీసీఎం ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మోతె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.