పుంగనూరు: పుంగనూరులో 61 కేసుల పరిష్కారం: పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం
పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 61 క్రిమినల్ కేసులను పరిష్కరించిన సిబ్బందిని సీఐ సుబ్బరాయుడు, ఎస్సై అన్సర్ భాష అభినందించారు. రామాంజనేయులు, ఫైజుద్దీన్, సుబ్రహ్మణ్యం, సునీల్ అనే సిబ్బందిని సత్కరించారు.