మేడ్చల్: ఉప్పల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బొట్టు రాజేష్ జన్మదిన వేడుకలు
ఉప్పల్ నియోజకవర్గం బీరప్పగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు బొట్టు రాజేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బీరప్ప స్వామి దేవస్థానం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.