మేడ్చల్: సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ నేతల మెరుపు ధర్నా
ఢిల్లీ నిరసనలకు రైళ్లు కేటాయించలేదని ఆరోపిస్తూ సికింద్రాబాద్లోని రైల్వే జీఎం కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.