ఆగస్టు 17న నుండి అమలాపురం జిల్లా పీజీఆర్ఎస్ కేంద్రాల్లో ప్రతి సేవ పొందిన వినియోగదారులకు ప్రత్యేక సిటిజన్ ఫీడ్‌బ్యాక్ QR కోడ్ అందుబాటులో ఉంటుంది. ప్రజలు తమ అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్‌ను అందజేసి ప్రభుత్వ సేవల నాణ్యత పెంపొందించవచ్చు. 1100 టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్ ద్వారా కూడా సేవలు.