గంట్యాడ మండలంలో నాగుల చవితి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామాల్లోని పుట్టల వద్దకు తరలివెళ్లి, నాగదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు సమర్పించారు.