దేవరకొండ: శివప్రసాద్ పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్
చందంపేటలో జరిగిన శివప్రసాద్ పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.