నిర్మల్: నిర్మల్లో 32వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె
Nirmal, Nirmal | Nov 13, 2026 నిర్మల్ జిల్లాలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె 32వ రోజుకు చేరింది. ఆర్డీవో కార్యాలయం వద్ద 'డ్రై డే ఫ్రైడే' పేరుతో కార్యాలయ పరిసరాలను శుభ్రం చేస్తూ ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.