పెద్దకొత్తపల్లి: వడ్డేగేరి పాఠశాలలో ఎంఈఓ ఉమాదేవి తనిఖీ, పరిశుభ్రతకు కీలక సూచనలు
మండల విద్యాధికారి ఎంఈఓ ఉమాదేవి వడ్డేగేరి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసి, భోజనం, తాగునీటి సౌకర్యాలపై ముఖ్య సూచనలు ఇచ్చారు. విద్యార్థుల విద్యా పురోగతి, సిబ్బంది బాధ్యతల గురించి కూడా ఆదేశించారు.