మహబూబ్ నగర్ అర్బన్: శిశు గృహ కేంద్రాలలో శిశువుల పరిరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ అధికారులు చూసుకోవాలి. జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ
ప్రభుత్వ శిశు గృహ కేంద్రాలలో శిశువుల పరిరక్షణ పై ప్రత్యేక బాధ్యతారహితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు నేడు ఆకస్మికతకి నిర్వహించారు శిశు గృహ కేంద్రాన్ని ఈ సందర్భంగా చిన్నారులకు ఇచ్చే మెనూ తదితర అంశాలను ప్రత్యేకంగా పరిశీలించారు ప్రతిరోజు చిన్నారులకు శిష్యులకు నాణ్యతమైన భోజనంతోపాటు వారికి అన్ని సదుపాయాల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులకు తెలిపారు