గన్నవరం: ఉడిముడిలంకలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారి కజిన్ బ్రదర్ మృతి
పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారి కజిన్ బ్రదర్ శ్రీ గిడ్డి సూర్యప్రకాశ్ రావు గారు కన్నుమూశారు. ఉడిముడిలంక గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే గారు, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు.