విశాఖపట్నం: విశాఖలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: డేటా సెంటర్ పై కాంగ్రెస్ హెచ్చరిక
విశాఖ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను స్మరించుకున్న కాంగ్రెస్ నేతలు, రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.