నిడదవోలు: గోదావరి పుష్కరాలపై మంత్రి కందుల దుర్గేష్ కీలక నిర్ణయం!
నిడదవోలులో వేద పండితులకు నియామక పత్రాలను అందజేసిన మంత్రి కందుల దుర్గేష్. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహిస్తామని, పురోహితుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.