పూతలపట్టు: కాణిపాకం వినాయక ఆలయ అన్నదానం ట్రస్టుకు రూ.1 లక్ష విరాళం
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ నిత్య అన్నదానం ట్రస్టుకు క్రిష్ణగిరికి చెందిన జయగణేష్ కుటుంబం రూ.లక్ష విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.