గుంటూరు: ఎమ్మెల్యే అండతో నా భర్త నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు: జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితురాలు ఆవేదన
Guntur, Guntur | Aug 11, 2025
జిల్లాలోని పొన్నూరుకు చెందిన తనకు గత ఏడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో జరిగిందని నంబూరు వెంకటేశ్వరమ్మ...