జగిత్యాల రూరల్: హైదర్పల్లిలో ఘనంగా సార్గమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన: పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లిలో సార్గమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.