పుంగనూరు: పుంగనూరులో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
పుంగనూరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వారాహి టీం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.