జగిత్యాల రూరల్: జగిత్యాలలో ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం ప్రారంభం
జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో ప్రత్యేక శీతాకాల శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరం వారం రోజుల పాటు కొనసాగుతుందని, విద్యార్థులు సేవాభావం అలవర్చుకోవాలని నిర్వాహకులు తెలిపారు.