పూతలపట్టు: పాలకూరు సర్పంచ్‌గా గురుస్వామి ఏకగ్రీవ ఎన్నిక
పూతలపట్టు మండలం పాలకూరు పంచాయతీ సర్పంచ్‌గా గురుస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముగ్గురు నామినేషన్లు వేయగా, ఇద్దరు ఉపసంహరించుకోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.