పార్వతీపురం: 54వ రోజుకు చేరిన జంఝావతి ప్రాజెక్టు సాధన దీక్షలు
జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 54వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.