రాయికల్: ఆలూరులో అంగన్వాడి భవనం, గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ
Raikal, Jagtial | Nov 14, 2026 రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో అంగన్వాడి భవనం, గోదాం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని సర్పంచ్ స్వామి కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.