జగిత్యాల: జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడువాల జ్యోతి లక్ష్మణ్ నియామకం
జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియమితులయ్యారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.