తంగళ్లపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతాం
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ భూములు అన్నిటిని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దోచుకోవడం అన్యాయమని జిల్లా కలెక్టర్. ఎస్పీ కి చెప్పడం చెప్పడంతో ప్రభుత్వ భూములు అక్రమంగా పట్ట