ప్రపంచ ఒలంపిక్ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఎమ్మెల్యే తో పాటు జిల్లా ఒలంపిక్ అధ్యక్షుడు ఎంపీ వెంకటేష్ మరియు పలు పాఠశాలలు చెందిన విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు జిల్లాలో క్రీడలను మరింత ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు