పెంట్లవెల్లి: పెంట్లవెల్లి కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ: టాయిలెట్ శుభ్రం చేసిన జూపల్లి
పెంట్లవెల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో అపరిశుభ్రతపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా టాయిలెట్లను శుభ్రం చేసిన మంత్రి, ఫైళ్ల జాప్యంపై కొల్లాపూర్ ఆర్డీవోను నిలదీశారు.