ఐనవోలు: హనుమకొండలో విషాదం: భర్త మందలించాడని వివాహిత ఆత్మహత్య
హనుమకొండ జిల్లా ఐనవోలులో ఫోన్లో మాట్లాడుతుండగా భర్త మందలించడంతో, మనస్తాపానికి గురైన రాధాకుమారి అనే వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.