తుని: తుని వద్ద దగ్ధమైన కొరియర్ వ్యాన్.. భారీగా అగ్నిప్రమాదం
Tuni, Kakinada | Sep 12, 2026 కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఎర్రకోనేరు వద్ద హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న డీటీడీసీ పార్సిల్ వ్యాన్ ప్రమాదానికి గురైంది. మంటల్లో వైద్య పరికరాలు, మందులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.