గన్నవరం: మోపిదేవి ఆలయంలో 30 లక్షల విలువైన బంగారు నాగపడగ సమర్పణ
మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కొడాలికి చెందిన భక్తురాలు తుమ్మల లక్ష్మి సుజాత 30 లక్షల రూపాయల విలువైన 220 గ్రాముల బంగారు నాగపడగను కానుకగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.