విశాఖపట్నం: తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంత నిర్మాణం: జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రయత్నం
భూగర్భ జలాలను పెంపొందించేందుకు సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు, చంద్రానగర్ లోని వంశీ రెసిడెన్సీలో జేడీ ఫౌండేషన్ ఇంకుడు గుంతను నిర్మించింది. తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంత ఎలా నిర్మించుకోవాలో ఈ వీడియోలో చూడండి.