మోత్కూర్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఛైర్ పర్సన్ గడ్డం స్వప్న, కమిషనర్ గోల్కొండ నర్సయ్య, వైస్ ఛైర్ పర్సన్ పల్లెర్ల వెంకన్న మరియు కౌన్సిలర్లు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.