నందికోట్కూరు: డీఈవో నవనంది స్కూల్లో తనిఖీ నిర్వహించాలి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పి వై ఎల్ ఐఎఫ్టియు పిడిఎస్యు నేతలు డిమాండ్
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నిశ్రీ నవనంది హై స్కూల్ పై చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని శనివారం పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రజాసంఘాల ముఖ్య నాయకుల సమావేశం PDSU డివిజన్ అధ్యక్షులు ఆసిఫ్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా IFTU ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.లాజరస్,PYL యూత్ లీగ్ జిల్లా నాయకులు నవీన్,PDSU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.మర్రిస్వామి మాట్లాడుతూ శ్రీ నవనంది హైస్కూలు పూర్తి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని ప్రభుత్వం ఆదేశించిన ఫీజుల కంటే అధికంగా బల్కమౌంటు పేరుతో స్కూల్ ఫీజు,పుస్తకాలు, వ్యాన్,హాస్టల్ ఫీజు తదితర ఫీజుల పేరుతోటి ఒ