అలంపూర్: అలంపూర్ పట్టణంలో క్రీడా మైదానం కోసం స్థానికుల డిమాండ్
అలంపూర్ పట్టణంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో 5 ఎకరాలు కేటాయించి, అన్ని వసతులతో కూడిన క్రీడా మైదానాన్ని నిర్మించాలని ప్రజాప్రతినిధులు మరియు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.