గంగాధర నెల్లూరు: కార్వేటినగరంలో ఇసుక టిప్పర్ బోల్తా: ఇద్దరికి తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో ఇసుక టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.