శ్రీకాకుళం: విశాఖలో నరెడ్కో ప్రాపర్టీ ఎక్స్పో ప్రారంభం: మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు
విశాఖపట్నంలో నరెడ్కో ఆధ్వర్యంలో జరిగిన ప్రాపర్టీ ఎక్స్పోను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. సామాన్య ప్రజలకు అందుబాటులో నాణ్యమైన గృహాలను నిర్మించాలని, నిర్మాణ రంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.