అదిలాబాద్ అర్బన్: జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు: విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేత
ఎన్నికల ప్రక్రియపై అవగాహన కోసం ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు జరిగాయి. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు చెందిన 61 మంది విద్యార్థులకు అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు ప్రశంసాపత్రాలు అందజేశారు.