ఆదోని: ఆదోనిలో రోడ్డుపాలవుతున్న తాగునీరు.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
Adoni, Kurnool | Nov 12, 2026 ఆదోని మార్కెట్ యార్డ్ రోడ్డుపై రెండు నెలలుగా తాగునీరు వృథాగా పోతోంది. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. కమిషనర్ ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం మార్నింగ్ వాక్ ఫొటోలకే పరిమితమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.