గంగాధర నెల్లూరు: మేధవాడలో చర్చి అభివృద్ధికి రూ. 50 వేలు విరాళం ప్రకటించిన జనసేన ఇంఛార్జ్
ఎస్ఆర్ పురం మేధవాడ గ్రామంలో చర్చి పునర్నిర్మాణానికి జనసేన ఇంఛార్జ్ యుగంధర్ పొన్న రూ. 50 వేల విరాళం అందించారు. అలాగే గ్రామస్తులు, పరిశుభ్రత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.