సూర్యాపేట: కేసీఆర్ నివాసంపై దాడికి పోలీసులను పంపిస్తున్నారు: జగదీష్ రెడ్డి ఆరోపణ
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు. కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు కాంగ్రెస్ నాయకులకు పోలీసులు సహకరిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఈ పనులకు పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.