సూర్యాపేట: సూర్యాపేట రైల్వే లైన్ సాధన: 1,000 పోస్టు కార్డులతో మద్దతు తెలిపిన వాసవి సేవా సమితి
సూర్యాపేట జిల్లా మీదుగా రైల్వే లైన్ సాధన కోసం చేపట్టిన లక్ష పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీ వాసవి సేవా సమితి మద్దతు తెలిపింది. 1,000 పోస్టు కార్డులను అందజేస్తూ, రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.