పార్వతీపురం: 50 ఏళ్లుగా పెండింగ్ లో జంఝావతి ప్రాజెక్టు: రైతుల ఆవేదన
జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీతానగరం మండల రైతుల కష్టాలను జంఝావతి సాధన సమితి వెల్లడించింది. సెప్టెంబర్ 22, 2026 నుంచి పార్వతీపురంలో చేపట్టనున్న జంఝావతి సాధన దీక్షకు తరలిరావాలని పిలుపునిచ్చారు.