ఆదోని: ప్రమాణ స్వీకారానికి ముందే రంగంలోకి దిగిన మున్సిపల్ చైర్పర్సన్
Adoni, Kurnool | Nov 14, 2026 ప్రమాణ స్వీకారానికి ముందే ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మల్లప్ప నాయకర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. వెంకన్న బావి ప్రాంతంలో పర్యటించి తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.