చోడవరం: రోలుగుంట ఉపాధ్యాయురాలు నాగజ్యోతికి టీచర్ ఎక్సలెన్సీ అవార్డు-2026
రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు పి.వి.ఎం. నాగజ్యోతిని 'టీచర్ ఎక్సలెన్సీ అవార్డు-2026' మరియు 'అక్షర యోధ' పురస్కారంతో సత్కరించారు. కాకినాడ చేయూత సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమెను ఘనంగా సన్మానించారు.