రాజమండ్రి సిటీ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు ఏపీ సీ&డీ ఏమ్ఏ దిశానిర్దేశం
రాజమండ్రిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రీజినల్ సమావేశంలో ఏపీ సీ&డీ ఏమ్ఏ పి.సంపత్ కుమార్ పాల్గొన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాల అధికారులు ఈ సమావేశానికి హాజరై, ఎన్నికల విధుల్లో పాటించాల్సిన నిబద్ధత గురించి చర్చించారు.