విశాఖపట్నం: విశాఖలో అంధుల మహిళా ప్రపంచకప్ విజేతలకు ఘన సన్మానం: రూ.10 లక్షల ఆర్థిక సాయం
అంధుల మహిళా క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన 16 మంది క్రీడాకారిణులకు విశాఖపట్నంలో ఘన సన్మానం. శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 50 వేల చొప్పున మొత్తం 10 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఆదివారం సాయంత్రం క్షత్రియ సేవా సమితి హాల్లో సన్మాన కార్యక్రమం.