చిగురుమామిడి: అభివృద్ధి పనులను 19వ తేదీలోపు పూర్తి చేయండి: జిల్లా కలెక్టర్ ఆదేశం
జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పెన్షన్లు మరియు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవంపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 19వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.