పుంగనూరు: పుంగనూరులో యంగ్ డెమోక్రాట్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం
పుంగనూరులో జరిగిన యంగ్ డెమోక్రాట్స్ చిత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ సమావేశంలో అసెంబ్లీ కమిటీల ఏర్పాటు, యువత సమస్యలు మరియు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ జిల్లా ఉపాధ్యక్షులు జమీల్ లాల్, యంగ్ డెమోక్రాట్స్ ఏపీ జాయింట్ కన్వీనర్ సయ్యద్ ఇంతియాజ్ పాల్గొన్నారు.