విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం: పట్టాభిరామ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ తెలిపారు. రిజర్వేషన్లను అడ్డుకుంటున్న వైసిపిపై ఆయన మండిపడ్డారు.